నమస్తే అండి,
నా మనసులో ప్రేమ ఉంది. స్నేహం ఉంది. అంబరాన్ని తాకే ఆలోచనలున్నాయి.
సముద్రాన్ని ఆవిరి చేసే ఆవేశం ఉంది. కొంత ఫ్రస్ట్రేషన్...మరి కొంత సెన్సేషన్...
ఒక్క ముక్కలో చెప్పాలంటే నా గొడవ!
అదంతా మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. ఈ ప్రయత్నంలో
మీ సూచనలు, సలహాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.....
................................... భరత్ రుషి
koodali
Monday, 29 December 2014
Chinnaaree
పసి పాప నవ్వుల్తో పలకరించావు వర్ణమే ఎరుగని పూవుకు ఇంధ్రధనసును చూపించావు నీ సన్నిధిలో కాలాన్ని కట్టడి చేసావు
No comments:
Post a Comment