నమస్తే అండి,
నా మనసులో ప్రేమ ఉంది. స్నేహం ఉంది. అంబరాన్ని తాకే ఆలోచనలున్నాయి.
సముద్రాన్ని ఆవిరి చేసే ఆవేశం ఉంది. కొంత ఫ్రస్ట్రేషన్...మరి కొంత సెన్సేషన్...
ఒక్క ముక్కలో చెప్పాలంటే నా గొడవ!
అదంతా మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. ఈ ప్రయత్నంలో
మీ సూచనలు, సలహాలు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.....
................................... భరత్ రుషి
koodali
Monday, 29 December 2014
చూసిన క్షణమే హృదయము నిండి
మాటాడిన క్షణమే మనసున చేరి
చేయి కలిసిన క్షణమే జన్మల బంధమై కలిసి
కలవరపరిచిన కన్నియా
కలత రేపి కనుమరుగైతివే
No comments:
Post a Comment