koodali

Monday, 29 December 2014

చూసిన క్షణమే హృదయము నిండి
మాటాడిన క్షణమే మనసున చేరి
చేయి కలిసిన క్షణమే జన్మల బంధమై కలిసి
కలవరపరిచిన కన్నియా
కలత రేపి కనుమరుగైతివే

Chinnaaree

పసి పాప నవ్వుల్తో పలకరించావు
వర్ణమే ఎరుగని పూవుకు
ఇంధ్రధనసును చూపించావు
నీ సన్నిధిలో కాలాన్ని కట్టడి చేసావు

Nee Premalo padinaaka నీ ప్రేమలో పడినాక

ఆశల పల్లకిలో నింగిని తాకా
ఊహల ఊసులతో స్వర్గము చేరా
కలల నాయకుడల్లే మారిన నను
 వెక్కిరింప వెడలి వచ్చే నిజమేదో